చిలకలూరిపేటలోని ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. హైస్కూల్ రోడ్‌లో ఉన్న 'లీలావతి హాస్పిటల్స్'లో ప్రతి బుధవారం ఉచిత ఓపీ సేవలు అందించన...
చిలకలూరిపేటలోని ఆర్.వి.ఎస్.సి.వి.ఎస్. హైస్కూల్ రోడ్‌లో ఉన్న 'లీలావతి హాస్పిటల్స్'లో ప్రతి బుధవారం ఉచిత ఓపీ సేవలు అందించనున్నట్లు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మ లావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు, తిరిగి సాయంత్రం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు గర్భిణుల సమస్యలు, సంతానలేమి తదితర వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ అత్యాధునిక లాపరోస్కోపిక్ ఆపరేషన్లతో పాటు 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు 93812 22857, 08647-258467 నంబర్లను సంప్రదించాలని హాస్పిటల్ యాజమాన్యం కోరింది.
COMMENTS